మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Chatusloki Bhagavatam – చతుశ్శ్లోకీ భాగవతం
శ్రీ భగవానువాచ |
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్ |
సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా || 1 ||
యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః |
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ || 2 ||
అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్ |
పశ్చాదహం యదేతచ్చ యోఽవశిష్యేత సోఽస్మ్యహమ్ || 3 ||
ఋతేఽర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని |
తద్విద్యాదాత్మనో మాయాం యథాఽఽభాసో యథా తమః || 4 ||
యథా మహాంతి భూతాని భూతేషూచ్చావచేష్వను |
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్ || 5 ||
ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాఽఽత్మనః |
అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా || 6 ||
ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా |
భవాన్కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్ || 7 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.